: కాశ్మీర్ కు పొంచి ఉన్న ముప్పు


భారీ వర్షాలతో కాశ్మీర్ అతలాకుతలం అవుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జీలం నది సాధారణ స్థాయికి మించి ప్రవహిస్తోంది. అనంతనాగ్ జిల్లాలోని సంగం ప్రాంతంలో 22 అడుగులకు మించి జీలం ప్రవహిస్తుండటంతో ప్రభుత్వం అప్రమత్తమయింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని... ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. వీలైనంత త్వరగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించింది.

  • Loading...

More Telugu News