: మరోసారి ఆకట్టుకున్న రాయుడు... భారత్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 271


తొలి వన్డేలో సెంచరీతో రాణించిన తెలుగుతేజం అంబటి రాయుడు జింబాబ్వేతో రెండో వన్డేలోనూ సత్తా చాటాడు. హరారే స్పోర్ట్స్ క్లబ్ పిచ్ పై తనదైన శైలిలో ఆడిన రాయుడు 50 బంతుల్లో 41 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అంతకుముందు, ఓపెనర్లు రహానే (63), విజయ్ (72) రాణించారు. తివారీ 22, బిన్నీ 25, జాదవ్ 16, రాబిన్ ఊతప్ప 13 పరుగులు చేశారు. జింబాబ్వే పేసర్ మడ్జివా 4 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన జింబాబ్వే... భారత్ కు బ్యాటింగ్ అప్పగించడం తెలిసిందే.

  • Loading...

More Telugu News