: త్వరలోనే టీడీపీ ప్రభుత్వం కూలిపోతుంది: చింతా మోహన్


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని కాంగ్రెస్ నేత, తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ మండిపడ్డారు. త్వరలోనే టీడీపీ ప్రభుత్వం కూలిపోతుందని జోస్యం చెప్పారు. నెల్లూరు జిల్లాలోని దుగరాజపట్నం ఓడరేవును సాధించడం కోసం పోరాటం చేస్తామని అన్నారు. దీనికోసం, సోమవారం నుంచి పాదయాత్ర చేస్తున్నట్టు ప్రకటించారు.

  • Loading...

More Telugu News