: రెండో రోజు కొనసాగుతున్న సండ్ర విచారణ


ఓటుకు నోటు కేసులో టీటీడీపీ సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను ఏసీబీ అధికారులు రెండో రోజు విచారిస్తున్నారు. ఉదయం 9.30 గంటలకు మొదలైన విచారణ సాయంత్రం 4.30 గంటల వరకు కొనసాగనుంది. దీంతో, ఏసీబీ రెండు రోజుల కస్టడీ ముగుస్తుంది. ఈ క్రమంలో, విచారణ ముగిసిన వెంటనే సండ్రను ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తారు. తదనంతరం, కోర్టు నుంచి చర్లపల్లి జైలుకు తరలిస్తారు.

  • Loading...

More Telugu News