: కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి గుర్గావ్ లో శస్త్రచికిత్స


కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఇటీవల గాయపడ్డారు. కాలికి గాయం కావడంతో గుర్గావ్ లోని మేదాంత ఆసుపత్రిలో ఆమెకు శస్త్రచికిత్స నిర్వహించారు. ఇది తేలికపాటి సర్జరీ అని, ఒకరోజు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని అధికారులు తెలిపారు. సోమవారం ఆసుపత్రిలో చేరిన ఆమె ప్రస్తుతం కోలుకుంటున్నారు. గాయం కారణంగా కొన్ని కార్యక్రమాలు రద్దు చేసుకున్నారు. ఇక, గురువారం రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్ కార్యక్రమాన్ని ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు.

  • Loading...

More Telugu News