: జగన్ కు ఏపీ నుంచి సంఘ బహిష్కరణ తప్పదు: టీడీపీ
తన తండ్రి వైయస్సార్ హయాంలో అడ్డంగా దోచుకున్న వైకాపా అధినేత జగన్... ఇప్పుడు కడప జిల్లాపరిషత్ లో కూడా అక్రమాలకు పాల్పడుతున్నారని టీడీపీ ఆరోపించింది. జగన్ కు ఏపీ నుంచి సంఘ బహిష్కరణ తప్పదని కడప జిల్లా నేతలైన విప్ మేడా మల్లికార్జున రెడ్డి, శ్రీనివాస రెడ్డి, సుధాకర్ యాదవ్ లు అన్నారు. ఈరోజు వారు మీడియాతో మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు. పార్టీకి ఉన్న ఏకైక జిల్లాపరిషత్ లో కూడా అక్రమాలకు పాల్పడటం జగన్ అవినీతికి నిదర్శనమని చెప్పారు.