: లైంగిక వేధింపుల కేసులో ఇఫ్లూ ప్రొఫెసర్ కు జైలు శిక్ష
విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువు తప్పుడు మార్గం పట్టాడు. చివరకు కటకటాల పాలయ్యాడు. వివరాల్లోకి వెళ్తే, హైదరాబాదులోని ఇఫ్లూలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న మొహంతి రజాక్ కు మూడేళ్ల జైలు శిక్ష పడింది. కొంతకాలం క్రితం మొహంతిపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. కొన్ని దఫాలుగా విచారణ చేపట్టిన నాంపల్లి మహిళా కోర్టు ఈరోజు తీర్పును వెలువరించింది.