: మీ పౌరుషం నా మీద కాదు... కేంద్రం దగ్గర చూపించండి!: ఎంపీలపై పవన్ కల్యాణ్ విసుర్లు


సీమాంధ్ర ఎంపీలపై జనసేన అధినేత, ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ మరోసారి సెటైర్లు విసిరారు. తనపై కామెంట్లు చేసిన ఎంపీలను ఉద్దేశిస్తూ, "నన్ను తిడితే ఆంధ్రప్రదేశ్ కు స్పెషల్ స్టేటస్ రాదు. సీమాంధ్ర ఎంపీల పౌరుషం నా మీదకాదు, కేంద్రం దగ్గర చూపించండి" అంటూ ట్వీట్ చేశారు. 'ఎంపీలు వ్యాపారం చేయడం తప్పు కాదు... కేవలం వ్యాపారమే చేయడం తప్పు' అంటూ దెప్పిపొడిచారు.

  • Loading...

More Telugu News