: ఓటుకు నోటు కేసులో ఏ-5 నిందితుడిగా సండ్ర


ఓటుకు నోటు కేసులో ఖమ్మం జిల్లా సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను ఏ-5 నిందితుడిగా టి.ఏసీబీ అధికారులు చేర్చారు. ఈ కేసులో ఇప్పటికే ఏ-1గా రేవంత్ రెడ్డి, ఏ-2గా సెబాస్టియన్, ఏ-3గా ఉదయ్ సింహ, ఏ-4గా మత్తయ్య జెరూసలెం ఉన్నారు. సండ్ర పేరు కూడా ఎఫ్ఐఆర్ లో చేరడంతో... కేసులో నిందితుల సంఖ్య ఐదుకు పెరిగింది.

  • Loading...

More Telugu News