: గోదావరి పుష్కరాల ముహూర్తం ఖరారు...14న 10 నిమిషాల తేడాతో తెలుగు రాష్టాల్లో ప్రారంభం


గోదావరి పుష్కరాలకు అధికారిక ముహూర్తం ఖరారైంది. రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఏపీల్లో ఈ నెల 14న ఉదయం పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. ఏపీకి సంబంధించి 14న ఉదయం 6.26 నిమిషాలకు సీఎం నారా చంద్రబాబునాయుడు రాజమండ్రిలో పుష్కరాలను ప్రారంభించనుండగా, తెలంగాణలో అదే రోజు ఉదయం 6.36 నిమిషాలకు సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ధర్మపురిలో పుష్కరాలను అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ నెల 14న ప్రారంభం కానున్న పుష్కరాలు 25వ తేదీ దాకా కొనసాగుతాయి.

  • Loading...

More Telugu News