: సుప్రీంలో వేం నరేందర్ రెడ్డికి చుక్కెదురు...టీడీపీ నేత పిటీషన్ కొట్టేసిన సర్వోన్నత న్యాయస్థానం


టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ ను ఓటు వేయకుండా నిషేధం విధించాలని ఆయన దాఖలు చేసిన పిటీషన్ ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది.

  • Loading...

More Telugu News