: జయ నిర్దోషిత్వాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లిన డీఎంకే
అక్రమాస్తుల కేసులో అన్నా డీఎంకే అధినేత్రి జయలలితను కర్ణాటక హైకోర్టు నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. దీంతో, ఆమె మరోసారి తమిళనాడు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో, జయ నిర్దోషిత్వాన్ని సవాల్ చేస్తూ, ఆమె వైరిపక్షం డీఎంకే సుప్రీంకోర్టు మెట్లెక్కింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయను దోషిగా ప్రకటించాలని పిటిషన్ లో పేర్కొంది.