: ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం


ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి పలువురు మంత్రులు హాజరయ్యారు. గత ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకంలో చోటు చేసుకున్న భారీ స్కాంపై చర్చే ప్రధాన అజెండాగా ఈ రోజు సమావేశం జరుగుతోంది. దాంతో పాటు టీడీపీ ప్రభుత్వం కొత్తగా చేపడుతున్న 2 లక్షల కొత్త ఇళ్ల అంశం, గోదావరి పుష్కరాలు, సెక్షన్-8 అమలు, పునర్విభజన చట్టంలోని 9,10 షెడ్యూళ్లలో వివిధ సంస్థల పంపకాలు, తాజాగా రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నారు.

  • Loading...

More Telugu News