: ఈ నెల 31న 'బ్లూ మూన్'!


ఈ నెలలో అందరూ రెండు నిండు చందమామలను చూడబోతున్నారు. సాధారణంగా ప్రతినెలలో పౌర్ణమి రోజునే నిండు చంద్రుడిని చూస్తుంటాం. అది కూడా ఒక్కసారే వస్తుంది. ఇప్పటికే ఈ నెల 1న పున్నమి చంద్రుడిని చూశాము. ఈ ఏడాది ఈ నెలలో 31న మరోసారి రెండో చంద్రుడిని చూడబోతున్నాము. ఆ రోజు కనిపించే చంద్రుడికి 'బ్లూమూన్'అని శాస్త్రవేత్తలు పేరు పెట్టారు. ఇలా ఒకే కేలండరు నెలలో రెండు నిండు చందమామలు వస్తే ఇలాగే పిలుస్తారు.

  • Loading...

More Telugu News