: ఈసీకి ఓటుకు నోటు కేసు దర్యాప్తు నివేదిక ఇచ్చిన ఏసీబీ కోర్టు
ఓటుకు నోటు కేసులో ఎన్నికల సంఘం మరిన్ని వివరాలు కోరుతూ ఈ రోజు దాఖలు చేసిన మెమోను ఏసీబీ కోర్టు అనుమతించింది. ఈ మేరకు ఎఫ్ఐఆర్, 164 స్టేట్ మెంట్లు, దర్యాప్తు నివేదికను ఎలక్షన్ కమిషన్ కు ఏసీబీ కోర్టు అందజేసింది.