: భద్రాచలం పుష్కరఘాట్ లలో మురుగునీరు కలుస్తున్నా పట్టించుకోవడం లేదు: పొంగులేటి


గోదావరి పుష్కర పనుల్లో నాణ్యత లోపించిందని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆరోపించారు. కాంట్రాక్టర్లు ఇష్టానుసారం పనులు చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం భద్రాచలంలోని పుష్కర ఘాట్ లలో మురుగు నీరు కలుస్తున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మరోవైపు, తెలంగాణలో జరిగే గోదావరి పుష్కరాలకు తమ అధినేత్రి సోనియాగాంధీని ఆహ్వానించామని తెలిపారు.

  • Loading...

More Telugu News