: ముళ్లపెరియార్ డ్యాంకు ముప్పు పొంచి ఉంది... ప్రత్యేక భద్రత అవసరం: తమిళనాడు ప్రభుత్వం


ముళ్లపెరియార్ డ్యాం... తమిళనాడు, కేరళ రాష్ట్రాల మధ్య వివాదాలకు కారణమైన డ్యాం. ఈ డ్యాంపై సుప్రీంకోర్టులో కేసు కూడా నడుస్తోంది. ఈ నేపథ్యంలో, డ్యాంకు భద్రతా ముప్పు పొంచి ఉందని, ఉగ్రవాదులు దాడి చేయవచ్చని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. డ్యాంను పరిరక్షించేందుకు ప్రత్యేక బలగాలను మోహరింపజేయాలని, లేకపోతే భవిష్యత్తులో తీరని నష్టం జరిగే అవకాశం ఉందని చెప్పింది.

  • Loading...

More Telugu News