: దేశంలోని కుల గణాంకాల జాబితా విడుదల


దేశంలో ఏ కులాల వారు ఎంత మంది వున్నారు? ఆర్థికంగా, సామాజకంగా వారి స్థానం ఏమిటి? వంటి అంశాలతో కూడిన గణాంకాల జాబితా విడుదలైంది. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఢిల్లీలో ఈ జాబితాను విడుదల చేశారు. 1932 తరువాత కులాల గణాంకాల జాబితా విడుదల చేయడం ఇదే తొలిసారి అని మంత్రి తెలిపారు. ప్రభుత్వ పథకాల విధివిధానాల రూపకల్పనకు ఈ గణాంకాల జాబితా చాలా కీలకమని పేర్కొన్నారు. ఈ నివేదిక దేశ వాస్తవికతను ప్రతిబింబిస్తుందని జైట్లీ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News