: డీఎస్ ను అందరూ ఛీ అంటున్నారు: వీహెచ్


ఏళ్ల తరబడి కాంగ్రెస్ లో ఉండి, పదవులను అనుభవించి ఇప్పుడు టీఆర్ఎస్ లోకి వెళ్లిన సీనియర్ నేత డి.శ్రీనివాస్ పై రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు మండిపడ్డారు. ఆయనొక అవకాశవాదని, అందరూ ఛీ అంటున్నారని విమర్శించారు. అయినా డీఎస్ పార్టీని వదిలి వెళ్లినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీకి నష్టమేమీ లేదని స్పష్టం చేశారు. ఢిల్లీలో పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో భేటీకి వెళ్లే ముందు వీహెచ్ మీడియాతో పైవిధంగా మాట్లాడారు.

  • Loading...

More Telugu News