: నాలుగో రోజు కొనసాగుతున్న షర్మిల పరామర్శ యాత్ర


వైకాపా అధినేత జగన్ సోదరి షర్మిల చేపట్టిన పరామర్శ యాత్ర నాలుగో రోజుకు చేరుకుంది. రంగారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న యాత్రలో భాగంగా... మోమినపేటకు చెందిన అరిగె యాదయ్య కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. అనంతరం ఎల్కతలలో ఉన్న ఆలంపల్లి వెంకటేష్ కుటుంబాన్ని షర్మిల పరామర్శించి, ఓదార్చారు. తన తండ్రి రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు షర్మిల మలివిడత పరామర్శ యాత్రను జూన్ 29వ తేదీన చేపట్టిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News