: నెల్లూరులో 'వైకాపా' కార్యాలయం క్లోజ్!


ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు, మరోవైపు నాయకుల మధ్య నెలకొన్న విభేదాలతో నెల్లూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మూతపడింది. పార్టీలోని రెండు ప్రధాన వర్గాల మధ్య గత కొంత కాలంగా జరుగుతున్న గొడవలు ఇటీవలి కాలంలో మరింతగా పెరిగిన సంగతి తెలిసిందే. దీనికితోడు కార్యాలయాన్ని నడిపేందుకు నిధుల కొరత వుండడంతో కార్యాలయాన్ని క్లోజ్ చేశారు. కాగా, ఈ విషయంలో వైకాపా స్పందన వెలువడాల్సి వుంది. నెల్లూరు వైకాపా జిల్లా అధ్యక్షుడు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తాను ఆ బాధ్యతలు మోయలేనని అంటున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News