: వక్ఫ్ బోర్డు, మైనార్టీ సంక్షేమ శాఖకు హైకోర్టు నోటీసులు


రాష్ట్రంలోని వక్ఫ్ భూములపై.. వక్ఫ్ బోర్డు, మైనారిటీ సంక్షేమ శాఖకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వక్ఫ్ భూములను లీజుకు ఇస్తూ ప్రభుత్వం 142 జీవోను జారీ చేసిన సంగతి తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ఈరోజు పిటిషన్ దాఖలైంది. వెంటనే విచారణకు స్వీకరించిన కోర్టు ఈ మేరకు నోటీసులు ఇచ్చింది.

  • Loading...

More Telugu News