: ఈ నెల 7న షాహిద్ కపూర్ వివాహం


బాలీవుడ్ హ్యాండ్ సమ్ హీరో షాహిద్ కపూర్ పెళ్లి తేదీ ఖరారైంది. ఢిల్లీకి చెందిన మీరా రాజ్ పుత్ అనే అమ్మాయిని ఈ నెల 7న ఢిల్లీలో వివాహం చేసుకోబోతున్నాడు. దానికి సంబంధించిన శుభలేఖను ఇరు కుటుంబాలు విడుదల చేశాయి. పెళ్లి తరువాత 12వ తేదీన ముంబయిలో గ్రాండ్ రిసెప్షన్ ఇవ్వనున్నట్టు షాహిద్ సన్నిహితులు తెలిపారు. ఇప్పటికే బాలీవుడ్ ప్రముఖులు, స్నేహితులను షాహిద్ ఆహ్వానించినట్టు తెలిసింది.

  • Loading...

More Telugu News