: ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపిన జయలలిత


తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆర్కే నగర్ ఉపఎన్నికలో ఘనవిజయం సాధించడం తెలిసిందే. ఈ సందర్భంగా, తనకు ఓటేసిన ఆర్కే నగర్ ప్రజలకు, తన విజయం కోసం శ్రమించిన పార్టీ కార్యకర్తలకు జయ కృతజ్ఞతలు తెలిపారు. పోలింగ్ ఫలితాలు వెల్లడైన అనంతరం ఆమె మాట్లాడుతూ... తమిళ ప్రజలంటే తనకిష్టమని చెప్పారు. అందరి ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలిస్తానని అన్నారు. తమిళ ప్రజలు తనపై ఎల్లప్పుడూ ప్రేమ చూపుతారని 'అమ్మ' పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News