: రేవంత్ మళ్లీ జైలుకు వెళ్లడం ఖాయం: టీఆర్ఎస్ ఎమ్మెల్యే


తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి బెయిల్ లభించడం తాత్కాలిక ఉపశమనమేనని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయనకు బెయిల్ వచ్చిందని టీడీపీ శ్రేణులు ర్యాలీలు, సంబరాలు చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అవుతుందని మండిపడ్డారు. రేవంత్ కు బెయిల్ మంజూరు చేయడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ఏసీబీ సుప్రీంకోర్టుకు తప్పకుండా వెళుతుందని, ఆయన మళ్లీ జైలుకు వెళ్లడం ఖాయమని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News