: ఓటుకు నోటు కేసుపై ఈడీకి ఫిర్యాదు


ఓటుకు నోటు కేసుపై హైకోర్టు న్యాయవాది జనార్దన్ గౌడ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కు ఫిర్యాదు చేశారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఇవ్వజూపిన రూ.50 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయో దర్యాప్తు చేయాలని గౌడ్ ఈడీని కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా రేవంత్ ముడుపులు ఇస్తూ ఏసీబీకి అడ్డంగా దొరికిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన చర్లపల్లి జైలులో రిమాండ్ లో ఉన్నారు.

  • Loading...

More Telugu News