: హైదరాబాదులో పలు చోట్ల వర్షం... లోతట్టు ప్రాంతాలు జలమయం


హైదరాబాదులోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. పంజాగుట్ట, సోమాజిగూడ, ఖైరతాబాద్, బషీర్ బాగ్, లక్డీకాపూల్, నాంపల్లి, అబిడ్స్, కోఠి, ఎంజే మార్కెట్, బంజారా హిల్స్, జూబ్లీహిల్స్, మెహదీపట్నం, కార్వాన్ ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం వర్షం కురిసింది. దీంతో, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై నీళ్లు ప్రవహిస్తుండడంతో కొన్ని చోట్ల ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది.

  • Loading...

More Telugu News