: ముస్లింలకు చంద్రబాబు రంజాన్ కానుక
ముస్లిం సోదరులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రంజాన్ కానుక ప్రకటించారు. ముస్లింల పవిత్ర మాసం రంజాన్ ను పురస్కరించుకుని ప్రతి ముస్లిం కుటుంబానికి ఐదు కేజీల గోధుమ పిండి, రెండు కిలోల చక్కెర, కేజీ సేమియా అందజేయనున్నట్టు తెలిపారు.