: అమెరికాకు ఝలక్...సభ్యత్వాన్ని రద్దు చేసిన ఐసీసీ


అమెరికాకు ఐసీసీ ఝలకిచ్చింది. ఐసీసీలో అమెరికా సభ్యత్వాన్ని రద్దుచేసింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా క్రికెట్ అసోసియేషన్ (యూఎస్ఏసీఏ) ను ఏకగ్రీవంగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన ఐసీసీ, వెంటనే నిర్ణయం అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. యూఎస్ఏసీఏ పాలన, ఆర్థిక విషయాలు, ప్రతిష్ఠ, క్రికెట్ కార్యకలాపాలపై ఈ మధ్యే ఐసీసీ నియమించిన సమీక్షా కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఐసీసీ స్పష్టం చేసింది. యూఎస్ఏసీఏను రద్దు చేసినప్పటికీ అమెరికా క్రికెటర్లకు ఎలాంటి నష్టం రానీయమని ఐసీసీ తెలిపింది.

  • Loading...

More Telugu News