: రేవంత్ బెయిల్ పిటిషన్ పై విచారణ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా


తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణ ఈ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. గత కొన్నిరోజుల నుంచి నేటి వరకు పలుమార్లు విచారణ వాయిదాపడగా, ఈరోజైనా హైకోర్టు న్యాయమూర్తి బెయిల్ పై తుది నిర్ణయం వెల్లడిస్తారా? లేదా? అని పలువురు ఎదురు చూస్తున్నారు. హైదరాబాద్ లోని ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో రేవంత్, సెబాస్టియన్, ఉదయసింహలు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News