: అర్చకులకు జేఏసీ అండగా ఉంటుంది: కోదండరామ్
తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్న ఆలయ అర్చకులకు, సిబ్బందికి టీజేఏసీ అండగా ఉంటుందని జేఏసీ ఛైర్మన్ కోదండరామ్ హామీ ఇచ్చారు. మహబూబ్ నగర్ లో నిర్వహించిన జిల్లా ఆలయ అర్చక, ఉద్యోగుల మహాసభకు జేఏసీ ఛైర్మన్ కోదండరామ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జోవో 10 ప్రకారం అర్చక ఉద్యోగులకు వేతనాలను ఇవ్వాలని టీఎస్ ప్రభుత్వాన్ని కోరారు.