: సెక్షన్-8 వల్ల ఇరు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తుతాయి: కిషన్ రెడ్డి


రెండు పార్టీల సమస్యను రెండు రాష్ట్రాల సమస్యగా మార్చారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. సెక్షన్-8 అమలుతో ఇరు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తుతాయని అన్నారు. సెక్షన్-8తో తెలంగాణ బీజేపీకి సంబంధం లేదని... అంతా కేంద్రమే చూసుకుంటుందని చెప్పారు. అలాగే, ఓటుకు నోటు కేసుతో కూడా తమకు సంబంధం లేదని అన్నారు.

  • Loading...

More Telugu News