: హిందూపురంలో కొనసాగుతున్న బాలకృష్ణ 'ప్రజాదర్బార్'


ప్రజాసమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే బాలకృష్ణ నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ రెండవరోజు కూడా కొనసాగుతోంది. అనంతపురం జిల్లా హిందూపురంలో దర్బార్ జరుగుతోంది. ఈ రోజు హిందూపురం రూరల్, లేపాక్షి, చిలమత్తూరు మండలాల్లోని సమస్యలపై అర్జీలను స్వీకరిస్తున్నారు. ఈరోజు కూడా సమస్యలు మొరపెట్టుకునేందుకు ప్రజలు వందల సంఖ్యలో బారులు తీరారు. మున్సిపల్ అధికారులతో కలసి బాలయ్య సమస్యలను క్షుణ్ణంగా వింటున్నారు.

  • Loading...

More Telugu News