: మంత్రి పుల్లారావును కలసిన ఏపీ కాంగ్రెస్ నేతలు


ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కలిశారు. ఖరీఫ్ సీజన్ లో రైతులకు ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చూడాలని, బ్యాంక్ లు రుణాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు. అనంత ప్రాజెక్ట్ ను తక్షణమే అమలు చేయాలని విన్నవించారు. మంత్రిని కలసిన వారిలో శైలజానాథ్, గౌతమ్ రెడ్డి, తులసిరెడ్డి ఉన్నారు.

  • Loading...

More Telugu News