: జైలులో రేవంత్ రెడ్డిని కలసిన ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య
చర్లపల్లి జైలులో ఉన్న తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని ఆ పార్టీ ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ఈరోజు కలిశారు. రేవంత్ ను పరామర్శించి యోగక్షేమాలను ఆయన అడిగి తెలుసుకున్నారని సమాచారం. ఓటుకు నోటు కేసులో అరెస్టయిన రేవంత్ ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న విషయం తెలిసిందే.