: ఇకపై రెస్టారెంట్లలో ఆహార పదార్థాల కాలరీలకు సంబంధించిన వివరాలు తప్పనిసరి


రానున్న రోజుల్లో దేశంలోని రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులు తాము అందించే ఆహార పదార్థాలకు సంబంధించిన వివరాలన్నింటినీ తెలియజేయాల్సి ఉంటుంది. ఆహారంలోని కొవ్వు, చక్కెర, ఉప్పు, ఎన్ని కాలరీల శక్తి అందుతుంది? తదితర వివరాలను వినియోగదారులకు తెలపాల్సి ఉంటుంది. దీంతో, వినియోగదారులకు తాము ఏదైనా ఆహారాన్ని తీసుకుంటే... శరీరంలోకి ఏదేది, ఎంత శాతం వెళుతుందన్నది అర్థమవుతుంది. దాంతో, తమ ఆరోగ్య పరిస్థితిని బట్టి... ఏది తినవచ్చో, ఏది తినకూడదో వినియోగదారులు నిర్ణయించుకునే అవకాశం కలుగుతుంది.

  • Loading...

More Telugu News