: సీఎం కేసీఆర్ ను కలసిన స్టీఫెన్ సన్!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కలిశారు. అయితే, ఏ విషయంపై ఆయన సీఎంను కలిశారన్నది మాత్రం తెలియరాలేదు. ఓటుకు నోటు కేసు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో ఒక్కసారిగా స్టీఫెన్ సన్ పాప్యులర్ అయ్యారని చెప్పొచ్చు. ఆంగ్లో ఇండియన్ కోటాలో స్టీఫెన్ నామినేటెడ్ ఎమ్మెల్యేగా నియమితులైన సంగతి తెలిసిందే!