: శ్రీకాకుళం జిల్లాలో అలల ఉద్ధృతి... కొట్టుకుపోయిన మత్స్యకారుల పాకలు


శ్రీకాకుళం జిల్లాలో తీర ప్రాంతం అల్లకల్లోలంగా ఉంది. బందరువానిపేట తీరంలో రాకాసి అలలు విరుచుకుపడుతున్నాయి. అలల ఉద్ధృతికి తీరంలో ఉన్న మత్స్యకారుల పాకలు కొట్టుకునిపోయాయి. మరోపైపు, కృష్ణా జిల్లా మచిలీపట్నం గిలకలదిండికి చెందిన ఓ బోటు సముద్రంలో గల్లంతైంది. ఈ నెల 13న ఈ బోటులో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లారు. వీరు తిరిగి రాకపోవడంతో, వారి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురౌతున్నారు.

  • Loading...

More Telugu News