: ఓటుకు నోటుతో కార్పొరేట్ రాజకీయాల రంగు బయటపడింది: బీవీ రాఘవులు


ఓటుకు నోటు వ్యవహారంపై సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు మండిపడ్డారు. ఈ వ్యవహారంతో కార్పొరేట్ రాజకీయాల అసలు రంగు బయట పడిందని అన్నారు. కార్పొరేట్ రాజకీయాలపై జరిగిన ఒక సదస్సులో ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో చంద్రబాబు దొంగలా దొరికిపోయారని అన్నారు. ఈ తరహా కార్పొరేట్ రాజకీయాలు ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తాయిని అభిప్రాయపడ్డారు. కేంద్రంలో మోదీ పాలన కూడా సరిగా లేదని... కార్పొరేట్ సంస్థలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News