: మత్తయ్య, ఆయన సోదరుడి వాంగ్మూలం నమోదు


విజయవాడలోని సత్యనారాయణపురం పోలీసుస్టేషన్‌ లో నమోదైన కేసులో ఫిర్యాదిగా ఉన్న జెరూసలెం మత్తయ్య వాంగ్మూలాన్ని ఏపీ సీఐడీ అధికారులు నమోదు చేశారు. విజయవాడలో మత్తయ్య వాంగ్మూలాన్ని దర్యాప్తు అధికారి సీఆర్పీసీ సెక్షన్ 161 ప్రకారం నమోదు చేశారు. హైదరాబాదులోని సీఐడీ కార్యాలయంలో మత్తయ్య సోదరుడు ప్రభుదాస్ వాంగ్మూలాన్ని మరో ప్రత్యేక బృందం నమోదు చేసింది. దీంతో 'ఓటుకు నోటు' కేసులో ప్రాథమికంగా ప్రక్రియ పూర్తయినట్టు తెలుస్తోంది. దీని తరవాత సీఐడీ ఏం చేయనుందనే ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది.

  • Loading...

More Telugu News