: ఏపీ ముస్లిం ఉద్యోగులకు రంజాన్ వెసులుబాటు


ఆంధ్రప్రదేశ్ ముస్లిం ఉద్యోగులకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. రంజాన్ మాసం సందర్భంగా అన్ని శాఖల్లోని ముస్లిం ఉద్యోగులు సాయంత్రం ఒక గంట ముందే ఇంటికి వెళ్లేందుకు అనుమతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో ముస్లిం ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రంజాన్ సందర్భంగా ఏపీలో మసీదుల మరమ్మతులకు ప్రభుత్వం 2.5 కోట్లు విడుదల చేసింది. నేటి నుంచి పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమవుతోంది.

  • Loading...

More Telugu News