: గవర్నర్ తో భేటీ అంశాలను చంద్రబాబుకు వివరించిన సీఎస్, డీజీపీ


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు, డీజీపీ జేవీ రాముడు భేటీ అయ్యారు. గవర్నర్ నరసింహన్ తో సమావేశం తాలూకు వివరాలను సీఎం చంద్రబాబుకు నివేదించారు. భేటీ అంశాలను వారు ఏపీ హోం మంత్రి చినరాజప్పకు కూడా తెలియజేశారు. కాగా, ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబుకు నోటీసులు పంపుతారన్న వార్తల నేపథ్యంలో, ఉభయ రాష్ట్రాల్లో ఒకింత ఉత్కంఠ నెలకొంది.

  • Loading...

More Telugu News