: ఓటుకు నోటు కేసుపై నేనేమీ మాట్లాడను: రాజ్ నాథ్ సింగ్


ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య చిచ్చు రేపుతున్న ఓటుకు నోటు కేసుపై తానేం మాట్లాడనని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సెక్షన్ 8 సహా అన్ని వివాదాలను కేంద్ర హోంశాఖ కార్యదర్శి పరిశీలిస్తారని ఢిల్లీలో ఆయన మీడియాతో చెప్పారు.

  • Loading...

More Telugu News