: భద్రాచలం, బూర్గుంపాడు మండలాల పునర్వ్యవస్థీకరణ


పోలవరం ముంపు గ్రామాల విలీనం తరువాత ఖమ్మం జిల్లాలో భద్రాచలం, బూర్గుంపాడు మండలాల స్వరూపం మారింది. దీంతో ఈ రెండు మండలాలను తెలంగాణ ప్రభుత్వం తాజాగా పునర్వ్యవస్థీకరించింది. దానికి సంబంధించిన ఫైల్ పై సీఎం కేసీఆర్ సంతకం చేశారు. పునర్వ్యవస్థీకరణతో భద్రాచలం పట్టణం మండల కేంద్రంగా మారింది. ఈ నేపథ్యంలో భద్రాచలం గ్రామ పంచాయతీ పరిధిలోకి 13 ఎంపీటీసీలు, బూర్గుంపాడు మండల పరిధిలోకి 16 ఎంపీటీసీలు వచ్చి చేరాయి.

  • Loading...

More Telugu News