: ఐఫోన్ కోసం హైదరాబాదీని కాల్చి చంపిన నల్లజాతీయులు


హైదరాబాదుకు చెందిన సాయికిరణ్ ను అమెరికాలోని ఫ్లోరిడాలో నల్లజాతీయులు కాల్చి చంపిన ఘటన చోటుచేసుకుంది. ఫ్లోరిడాలోని ఓ యూనివర్సిటీలో చదువుతున్న సాయికిరణ్ అనే యువకుడు శివారుల్లో ఉన్న నివాసానికి వెళ్తుండగా అటకాయించిన నల్లజాతీయులు డబ్బు డిమాండ్ చేశారు. అనంతరం ఐ ఫోన్ ఇవ్వాలని అడిగారు. దీనికి సాయికిరణ్ తిరస్కరించడంతో ఆగ్రహానికి గురైన నల్లజాతీయులు అతడిని కాల్చి చంపారు. దీంతో అమెరికా పోలీస్ అధికారులు హైదరాబాదులోని అతని కుటుంబానికి సమాచారం అందించారు.

  • Loading...

More Telugu News