: తిరుపతి ఎస్వీయూ మైదానంలో తారాతోరణం


'బాహుబలి' ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి ఆతిథ్యమిస్తున్న తిరుపతి ఎస్వీయూ మైదానం అభిమానులతో క్రిక్కిరిసిపోయింది. ఈ కార్యక్రమానికి హీరో ప్రభాస్, నటుడు రానా, దర్శకుడు రాజమౌళి, ఆయన అర్ధాంగి రమ, సంగీత దర్శకుడు కీరవాణి, అందాలతారలు తమన్నా, అనుష్క, కెమెరామన్ సెంథిల్ కుమార్, నటులు నాజర్, సత్యరాజ్, ప్రముఖ నిర్మాత సురేశ్ బాబు తదితరులు విచ్చేశారు. ఇక, ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు సతీసమేతంగా హాజరయ్యారు.

  • Loading...

More Telugu News