: మంత్రి ఈటెలకు తప్పిన ప్రమాదం... కరీంనగర్ జిల్లాలో కారు బోల్తా


తెలంగాణ రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్ కు పెద్ద ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు బోల్తా కొట్టింది. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ఈదురుగట్టుపల్లి వద్ద ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఈటెల స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఆయన కుడిపాదానికి దెబ్బతగిలినట్టు తెలిసింది. ఇద్దరు అంగరక్షకులకూ గాయాలయ్యాయి. మంత్రిని వెంటనే కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News