: మా భద్రత ప్రమాదంలో పడింది... మీరు జోక్యం చేసుకోవాలి: మోదీకి చంద్రబాబు లేఖ


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తన సొంత చానల్ లో తమపై దుష్ప్రచారం చేస్తున్నారని, తక్షణమే జోక్యం చేసుకోవాలని ఆయన ప్రధానిని కోరారు. హైదరాబాదులో తమ భద్రత ప్రమాదంలో పడిందని, ఏపీ ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, సెక్షన్-8ను పూర్తిస్థాయిలో అమలు చేయాలని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లి మోదీ తదితర కేంద్ర ప్రముఖులను కలిసివచ్చిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News