: కాశ్మీర్లో ఐఎస్ఐఎస్ పతాకం కలకలం


జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్ లో ఐఎస్ఐఎస్ కలకలం రేగింది. జామియా మసీదు వద్ద ఐఎస్ఐఎస్ కు చెందిన జెండాను గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ఎగురవేశారు. గతంలో పాకిస్థాన్ జాతీయ పతాకాన్ని ఎగురవేసిన వేర్పాటు వాదులు పాక్ అనుకూల నినాదాలు చేసిన సంగతి తెలిసిందే. ఆ వివాదం చల్లారకముందే ఐఎస్ఐఎస్ కు చెందిన జెండా ఎగురవేయడంపై తీవ్రఆందోళన రేగుతోంది. కాగా, ఈ ఘటనను భారత్ లోని పలు వర్గాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

  • Loading...

More Telugu News