: మ్యాగీ నిషేధంపై బాంబే హైకోర్టులో నెస్లే పిటిషన్


మ్యాగీ నూడుల్స్ నిషేధంపై నెస్లే ఇండియా బాంబే హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తమ నూడుల్స్ పై ఎఫ్ఎస్ఎస్ఏఐ విధించిన నిషేధాన్ని ఆ పిటిషన్ లో నెస్లే సవాల్ చేసింది. మ్యాగీ నూడుల్స్ నాణ్యతపై ఎఫ్ఎస్ఎస్ఏఐ అందించిన నివేదిక, నిషేధిస్తూ జారీ చేసిన ఆదేశాలు తదితర అంశాలపై విచారణ చేపట్టాలని కోరింది. ఈ పిటిషన్ పై హైకోర్టు రేపు విచారణ చేపట్టనుంది.

  • Loading...

More Telugu News